డౌన్ సిండ్రోమ్ పిల్లల పట్ల చిన్న చూపు చూడొద్దు
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుట్టడానికి నివారణ చర్యలు లేవని గర్భ విచ్చిత్తి మాత్రమే మార్గమని,డౌన్ సిండ్రోమ్ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ప్రేమ అనురాగాలు,ఎక్కువ శ్రద్ధ పిల్లల పట్ల చూపించినట్లయితే ఆ పిల్లల్లో మార్పు వస్తుందని ఆ పిల్లల పట్ల చిన్నచూపు చూడవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జ్ పి పద్మావతి ఆమె కోరారు. జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోని స్నేహ...