బంగారు భవిష్యత్తును బానిస బ్రతుకులుగా చేసుకోవద్దు

ఎస్సై సందీప్   భీమ్ గల్, బతుకమ్మ : మాదక ద్రవ్యాలకు బానిసలై విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును బానిస బ్రతుకుగా మార్చుకోవద్దని భీమ్ గల్ ఎస్సై సందీప్ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ సురక్ష జాతీయ భద్రత కార్యక్రమం లో భాగంగా స్టూడెంట్ కౌన్సిలింగ్ కార్యక్రమంను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల దశలో ఏం చేయాలో,  ఎలా ఉండాలో గందరగోళమునకు సతమవుతమవుతున్నటువంటి దశ అని,  ఈ వయసులో మిమ్మల్ని ఆకట్టుకునే...