గంగపుత్రుల పొట్టకొట్టొద్దు
మెండోరా, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో తమ ప్రభుత్వ హయాంలో మొత్తం 4కోట్ల 42 లక్షల చేప పిల్లలను వదిలితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సగానికి తగ్గించి 2కోట్ల 20లక్షల చేప పిల్లలను మాత్రమే వదులుతోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వృత్తి మీదే ఆధారపడి జీవించే గంగపుత్రుల పొట్ట కొట్టొద్దని, సబ్సిడీపై చేపపిల్లల పంపిణీలో కోతపెట్టొద్దని అన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(నాగాపూర్ పాయింట్ వద్ద) శనివారం ప్రశాంత్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ...