మెదడు ఇచ్చే సంకేతాలను విస్మరించకండి
మెడికవర్ ఆసుపత్రి, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణదిత్య సూచన ఈనెల 8న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం నిజామాబాద్, బతుకమ్మ : మనిషి మెదడు ఇచ్చే సంకేతాలను విస్మరించొద్దని మెడికవర్ ఆసుపత్రి, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణదిత్య సూచిస్తున్నారు. ఈనెల 8న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా ఆయన పలు సలహాలు తెలియజేశారు. నిత్యం మనం తలనొప్పిని , మతిమరుపును, వయసు ప్రభావంగా కళ్లు తిరగడాన్ని, అలసటను తేలికగా తీసుకుంటామన్నారు. ఒక్కోసారి ఈ సాధారణ లక్షణాలే మన మెదడులోని ఒక...