ప్రతి పక్షాల మాటలు నమ్మి ధర్నాలు చేయవద్దు

  . . . జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి   నందిపేట్, బతుకమ్మ :   రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి పక్ష పార్టీల మాటలు నమ్మి ధర్నాలు చేయవద్దని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...