నల్ల బిల్లుల పేరుతో ప్రజలను వేధించవద్దు

 . . . కార్పొరేటర్  గడుగు రోహిత్ బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బిల్లులు వసూలు చేసే క్రమంలో ప్రజలను ఇబ్బందులకు గురి  చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గడుగు రోహిత్ గారు కాంగ్రెస్ నేతలతో కలిసి మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ గడుగు రోహిత్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొందరు బిల్లులు వసూలు చేసే క్రమంలో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముఖ్యంగా నల్ల కలెక్షన్లు...