బేషజాలకు పోవద్దు.. రైతాంగానికి నీళ్లివ్వండి
. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ ను కోరిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, బతుకమ్మ: కాళేశ్వరం కృగిందని ఇంకెత కాలం బద్నాం చేస్తారని, బేషజాలకు పోకుండా రైతాంగానికి నీళ్లివ్వాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన మంత్రిని ప్రశాంత్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ హయాంలో కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తీసుకొచ్చి పంటలకు అందించామన్నారు. కాళేశ్వరం కృగిందని...