వైన్ షాప్ కి అనుమతి ఇవ్వద్దు
అధికారులకు రైతు చర్చమండలి సభ్యుల ఫిర్యాదు ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల రైతు చర్చ మండలి ఎదురుగా ఏర్పాటు చేయబోతున్న వైన్స్, పర్మిట్ రూముకు అనుమతి ఇవ్వవద్దని కోరుతూ ఎల్లారెడ్డిపేట రైతు చర్చ మండలి ఆధ్వర్యంలో ఆబ్కారి సిఐ శ్రీనివాస్ కు,మండల తహాసిల్దార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రైతు చర్చ మండలిలో శుభకార్యాలు జరుగుతాయని, అదే విధంగా పాలకేంద్రం కూడా నిర్వహిస్తామని, దీని పక్కనే మహిళలకు సంబంధించి బీడీ కంపెనీ ఉందని అదేవిధంగా అంగన్వాడి...