బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దు
హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ , నిరుద్యోగులకు బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద బుధవారం జాగృతి ఆధ్వర్యంలో గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ధర్నాలో కవిత పాల్గొని మాట్లాడారు. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ జాగృతి టీజీపీఎస్సీని ముట్టడించిన ప్రభుత్వంలో చలనంలేదన్నారు. ఇంతవరకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదన్నారు. పాత ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగాలు...