మహనీయుల త్యాగాలను మరువొద్దు
. తెలంగాణ కో ఆపరేటీవ్ సొసైటీ చైర్మన్ బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: మహనీయుల త్యాగాలను మరువొద్దని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ర్ట కో ఆపరేటీవ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీ చౌక్ వద్ద నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు జెండాను ఎగురవేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు భక్తవత్సలం,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, బీసీ సెల్ మాజీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్...