ఆన్ లైన్ బెట్టింగ్ కు బలి కావద్దు

పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతకమ్మ : యువత ఆన్ లైన్ బెట్టింగ్ మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. ఆన్ లైన్ బెట్టింగ్ ఒక కుటుంబాన్ని బలి తీసుకుందని, ఇలా ఇంకెవరూ జీవితన్ని కోల్పోవద్దని అన్నారు. ఇందుకు వడ్డేపల్లి గ్రామంలో జరిగిన సంఘటనే ఉదాహరణ అని తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసైన ఒక యువకుడు  తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆ యువకుడు ఈజీ...