తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేయొద్దు
. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కమ్మర్ పల్లి, బతుకమ్మ : రైతులందరికీ న్యాయం జరిగే వరకు, ధాన్యం చివరి గింజ కొనే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి సెంటర్ లో రైతులు పడుతున్న అవస్థలను చూసి ఆయన చలించిపోయారు. ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు కేవలం మూడు లారీలు...