అడవులను నరికి జైలు పాలు కావద్దు
కామారెడ్డి ఎప్ డిఓ రామకృష్ణ ఎల్లారెడ్డి, బతుకమ్మ: పొడు భూముల కోసం అడవులు నరికి జైలు పాలు కావద్దని కామారెడ్డి ఎప్ డిఓ రామకృష్ణ హెచ్చారించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో లక్ష్మాపూర్ బీట్ పరిధిలోని హజీపూర్ సడక్ తండాకు చెందిన కొందరు ప్రభుత్వలు ఎలాగైనా ఫారెస్ట్ భూముల హక్కు పత్రాలు ఇస్తారని భావించి ఫారెస్ట్ బీట్ అధికారులు, సెక్షన్ అధికారుల మాయమాటలను నమ్మి అడవి భూములను నరుకుతున్నారు అన్నారు. ఈ సందర్భంగా ఎఫ్ డి ఓ రామకృష్ణ గత రెండు రోజుల...