రోడ్లపై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణానికి కారణం కావొద్దు

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ దుబ్బాక, బతుకమ్మ : రోడ్లపై ధాన్యాన్ని పోసి నల్ల కవర్ కప్పడం వల్ల ధాన్యం కుప్ప కనపడక ధాన్యము కుప్పకు ఢీకొని  చనిపోయిన సంఘటనలు సిద్దిపేట జిల్లాలో జరిగాయి. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి రోడ్లపై ధాన్యాన్ని పోయవద్దు అని  పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అన్నారు. సిద్దిపేట  కమిషనర్  మాట్లాడుతూ రోడ్లపై ధాన్యం పోయడం వల్ల వాహనదారులు మోటార్ సైకిల్ వాహనదారులు రాత్రి సమయాలలో అది గమనించక  ప్రమాదం జరిగి చనిపోవుచున్నారు. బావి దగ్గర...