ఒకటో తరగతి పిల్లలపై భారం మోపొద్దు
. . . ఒకటవ తరగతి నుండి త్రిభాషా విధానం ప్రవేశపెట్టాలనడం సరికాదు . . . డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించే వయసు గల చిన్నారులకు ఒకటవ తరగతి నుండి తెలుగు హిందీ ఇంగ్లీషు పాఠ్యాంశాలుగా చేర్చాలి అనుకోవడం సబబు కాదని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్యా కమిషన్ ముఖ్యమంత్రికి సమర్పించిన తెలంగాణ విద్యా విధానం...