రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువత రాజకీయ నాయకుల మాటలు నమ్మొద్దని, చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను చేరుకోవాలేని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నగరంలోని గంగాస్తాన్ పేస్ -1లోని యువి హోటల్ మేనేజ్ మెంట్ సౌత్ క్యాంపస్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ స్వార్థం కోసం రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో తాము మాత్రం ఎమ్మెల్యేలు...