సోషల్ మీడియా లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దు

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పండుగ రోజుల్లో ఎలాంటి అపోహలు, వదంతులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బక్రీద్ పండుగను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ కార్యాలయం లోని కమాండ్ కంట్రోల్ హల్ లో సీపీ ఆధ్వర్యంలో సోమవారం ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులతో...