సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు
. . . జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు . . . పోలీస్ కమీషనర్ వెల్లడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని సీపీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ, ఒకేసారి...