పదవులు ప్రకటించే వరకు ఎవరి మాటలు నమ్మొద్దు

బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ   బోధన్,  బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి, రాష్ట్ర అధ్యక్షుల నియామకం తర్వాత ప్రకటించినటువంటి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని  రాష్ట్ర, జిల్లా కమిటీ నియామకాలు జరిగిన తర్వాత అప్పటివరకు ఉన్న అన్ని పదవులు రద్దు అయినట్లేనని మళ్లీ నూతనంగా నియమించబడిన  రాష్ట్ర, జిల్లాల మోర్చాల అధ్యక్షులు నూతన కమిటీలు ఏర్పాటు చేసేంతవరకు ఎవరికీ ఎటువంటి పదవులు లేవని గమనించగలరని జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి...