ప్రైవేటోద్దు… ఓపీఎస్ కావాలి
. . . బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ . . . కొనసాగుతున్న నిరసనలు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. కేంద్ర ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో ఉద్యోగ భద్రత, పెన్షన్ హక్కులు, బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నూతన పెన్షన్...