దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు
. . . మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత బిచ్కుంద, బతుకమ్మ : దళారుల మోసపూరిత మాటలు నమ్మి తమ పంటను అమ్మి మోసపోవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో బుధవారం ఉదయం మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత, రైతు సేవా సహకార సంఘం బిచ్కుంద సంఘ పీఐసీ అధ్యక్షులు నాల్చర్ బాలాజీ ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జొన్న...