కాంగ్రెస్ కూటమి మాయమాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దు

- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కాంగ్రెస్ కూటమి మాయమాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. భారతీయ జనతా మహాయుత కూటమి ఆధ్వర్యంలో భోకర్ తాలూకా పాలజ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌహన్ తో  కలిసినిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్...