దళారులను నమ్మి మోసపోవద్దు
ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్ ఆర్డిఓ రాజేందర్ కుమార్ సోమవారం ప్రారంభించారు.అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ తాహసిల్దార్ వెంకట్రావు,పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డిలకు పలు సూచనలు చేశారు. రైతులు తెచ్చిన వరి ధాన్యాన్ని వెనువెంటనే తూకం చేయాలన్నారు. వరి ధాన్యం గ్రేడ్ ఏ కు 2389 రూపాయలు,,కామన్ వరి ధాన్యానికి 2369, రూపాయలు,ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులకు తెలిపారు. రైతులు దళారులను నమ్ముకొని ధాన్యాన్ని అమ్ముకుంటే హరిగోశలు పడాల్సి వస్తుందని సూచించారు. కొనుగోలు కేంద్రానికి...