అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం..

పునరావాస కేంద్రాల్లోని బాధితులకు తాసిల్దార్ వేణుగోపాల్ భరోసా   బతుకమ్మ, బిచ్కుంద : జిల్లాలో ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో ముంపు ప్రాంతాల్లోనీ ప్రజలు అధైర్య పడద్దని వారికి అండగా ఉంటామని  బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్ అన్నారు. గురువారం బిచ్కుంద మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన తాసిల్దార్  పెద్ద దేవాడ గ్రామంలో పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధిత ప్రజలతో మాట్లాడి, వారికి భరోసా ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆపదలో ఉన్నవారు వెంటనే డయల్ 100కి కానీ,...