జాబితాలో పేరు లేకపోతే నిరాశ పడవద్దు

సుల్తాన్ పేట్ ప్రజా పాలన గ్రామసభలో ఎంఈఓ రాములు   మద్నూర్, బతుకమ్మ: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోతే నిరాశ పడవద్దని ప్రజా పాలన గ్రామ సభలో మండల విద్యా అధికారి (ఎంఈఓ) రాములు తెలిపారు. మద్నూర్ మండలంలోని సుల్తాన్ పెట్ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ గురువారం నిర్వహించారు. సంక్షేమ పథకాలలో విడుదల చేసిన జాబితా తుది జాబితా కాదని పేర్లు రానివాళ్లు నిరాశ పడకుండా మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి లబ్ధిదారులకు లబ్ధి...