వ్యసనాలకు బానిసలు కావొద్దు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కావొద్దని డాక్టర్ వినయ్ ధన్ పాల్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంత్యుత్సవాల సందర్భంగా నిర్వహించిన ఖేలో భారత్ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఖేలో భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. . భారత దేశానికి స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే స్వాతంత్రం వచ్చాక జాతీయవాదం కోసం ఈ దేశం...