మనకీ గులాంలొద్దు.. గులాబీయే ముద్దు
అది విజయోత్సవ సభ కాదు..కాంగ్రెస్ విషాద సభ పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు మహావృక్షం కేసీఆర్, కేటీఆర్ లు 1000 కేవీ సబ్-స్టేషన్లు బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా పోరాడాలి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌంటర్ నిజామాబాద్, బతుకమ్మ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుజరాతీ గులామ్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. రేవంత్ రెడ్డి ఇటలీ గులామ్ అని కిషన్ రెడ్డి అంటుండు. వీరంతా గుజరాత్, ఇటలీ గులామ్ లు.. ఢిల్లీకి సలాం లు. మనకీ గులామ్ లు వద్దు..గులాబీ...