తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా కార్యదర్శిగా దొండి స్వర్ణలత

  ఇందూర్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ సంబరాలు అన్ని జిల్లాలలో విస్తృతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా తెలంగాణ జాగృతి సమక్షంలో నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రసిద్ధిగాంచిన బతుకమ్మ పండుగను వేడుకలను రంగ రంగ వైభవంగా నిర్వహించాలని కమిటీని నియమించింది. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళ కార్యదర్శిగా దొండి స్వర్ణలత ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా కార్యదర్శి దోండి స్వర్ణలత మాట్లాడుతూ నాపై...