శ్రీ రామాలయ పునఃర్నిర్మాణానికి విరాళాలు అందజేత

రుద్రూర్, బతుకమ్మ : శ్రీ రామ మందిర పునఃర్నిర్మాణంలో  భాగంగా రుద్రూర్ గ్రామంలో బుధవారం చందాలకు వెళ్లడం జరిగింది. అందులో భాగంగా వంజరి సంజీవన్ (రాకేష్) 9,999/-రూ, పుట్టి భూమయ్య 6,666/- రూ, వంజరి ఆమంద్ వెంకటేష్ 5,555/-రూ, వంజరి ఆమంద్ గణేష్ 5,555/-రూ, రావుట్ల అశోక్  2,116/- రూ, గైని సంతోష్ 1,116/- రూ, జక్కు పోశెట్టి సుధాకర్ 18,888/-రూ, జక్కు పోశెట్టి నారాయణ 21,111/-రూ, కుర్లెమ్ వీరేందెర్ 5,555/-రూ, కాసుల సాయిలు 1,000/-రూపాయలు చెందగా ఇవ్వడం జరిగింది. వారికీ శ్రీ సీతారామ...