స్నేహ సొసైటీ లో విద్యార్థులకు అన్నదానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్నేహ సొసైటీ విద్యార్థులకు ఒక్క రోజు అన్నదానం కార్యక్రమాన్ని ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన పటెండ్ల (కర్క) రాములు- బోజమ్మ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారని స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు సిద్దయ్య, స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి లు అన్నారు. శుక్రవారం నగరంలోని మారుతి నగర్ లో. గల స్నేహ సొసైటీ లో విద్యార్థులకు ఒక్క రోజు బోజన కార్యక్రమాన్ని పటెండ్ల, కర్క రాములు- బోజమ్మ కుటుంబ సభ్యులు అందజేశారు. విద్యార్థుల లతో కలసి సంతోషంగా గడిపారు. ఈ...