Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 April 2025, 9:12 pm Posted by : ramakrishna

శ్రీ రామాలయ పునఃర్నిర్మాణానికి విరాళం అందజేత

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీ రామాలయ పునఃర్నిర్మాణం లో భాగంగా గ్రామానికి చెందిన తోట్ల గంగారాం(ఎల్ ఐ సీ), తోట్ల ప్రవీణ్ 20,001 రూపాయల విరాళన్ని అందజేశారు.  ఈ సందర్బంగా రామాలయ కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాలయ. కమిటీ నిర్వాహకులు పత్తి రాము, అడప వినోద్, రామాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.