దుర్గామాత సన్నిధిలో అన్నదానం
పూజలు నిర్వహించిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో మంగళవారం శరన్నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ దుర్గామాత వద్ద అన్న సత్రం నిర్వహించారు. అన్న సత్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి గౌరారం గ్రామ మాజీ సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి,హాజరై దుర్గ మాత కు పూజలు నిర్వహించారు అనంతరం తిర్మాన్ పల్లి గ్రామస్తులు మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, గౌరారం గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మి లను శాలువలతో సన్మానించారు.భక్తులు...