ముషీరాబాద్ చర్చి ఫాదర్  రేవరెండ్ విన్ స్టన్ విరాళం 

ఆర్మూర్, బతుకమ్మ : దివ్యాంగులైన దివ్యమైన ప్రేమ చూపిన చర్చ సభ్యులు ఆర్మూర్ లోని చెవిటి మూగ పాఠశాల విద్యార్థులపై హైదరాబాద్లోని ముషీరాబాద్ సి ఎస్ ఐ చర్చి సభ్యులు దివ్యమైన ప్రేమను కనబరిచారు చర్చి సభ్యులు పాఠశాలలను స్పందించి విద్యార్థుల అవసరం తెలుసుకున్నారు. వెంటనే విద్యార్థులకు 80 వేల రూపాయలతో రెండు ఎల్ ఈ డి లను 15 ఫ్యాన్ లను 20 కుర్చీలను ఒక వాటర్ ప్యూరిఫై ను విరాళంగా అందించారు, అనంతరం ప్రతి విద్యార్థికి అవసరమైన ఒక జత యూనిఫామ్, దుప్పటి,...