మానవత్వంతో రక్తదానం చేసి ప్రాణాలను రక్షించండి
. . . ఎస్ఈ పీవీ రాజేశ్వర్ రావు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మానవత్వంతో రక్తదానం చేసి ప్రాణాలను రక్షించాలని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) పీవీ రాజేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాత వారోత్సవాలను పురస్కరించుకొని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల కోసం ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగుల గోల్డెన్ జూబ్లీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై...