రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి
. . .అధనపు పొలిస్ కమీషనర్ బస్వా రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: యువత ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా దానగుణాన్ని అలవర్చుకొని తమకు తోచిన సహయం అందజేయాలని నిజామాబాద్ అధనపు పొలిస్ కమీషనర్ గట్టు బస్వారెడ్డి కోరారు . రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ పుట్టిన రోజును పురస్కరించుకోని అదివారం తలసేమియా బాధితుల కోసం రెడ్ క్రాస్ లో రక్త దాన శిభిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజరైన డిసిపి ( అడ్మిన్ ) బస్వారెడ్డి మాట్లాడుతు...విజ్ఞానం కావచ్చు...