రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తుంపల్లి మహేందర్, ఉమ్మాజీ నరేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి అనుహ్య స్పందన ఏర్పడింది. ఈ...