గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ పెత్తనం
. . . ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి . . . కాంగ్రెస్ నేతల ఆరోపణ భీంగల్, బతుకమ్మ : గ్రామ పంచాయతీలో సర్పంచ్‌కు బదులుగా ఉప సర్పంచ్ పెత్తనం సాగుతోందని మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాగుల గంగా మోహన్, గ్రామ శాఖ అధ్యక్షుడు దాకటి స్వామి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు బడా భీంగల్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన...