కుక్కలు బాబోయ్…

భయాందోళనలో స్థానికులు. బెంబేలెత్తుతున్న చిన్నారులు, వృద్ధులు... గుంపులుగా తిరుగుతున్న కుక్కలు   బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటూ బాబోయ్‌.. కుక్కలు అంటూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.పలు కాలనీల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్న సంఘటనలు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  చోటుచేసుకుంటున్నాయి. నిజామాబాద్ మున్సిపాలిటీ  లోని 28 వార్డులో చూసినా కుక్కల గుంపు కనబడుతోంది.కాలనీలో ఒంటిరిగా వెళ్లాలంటేనే కాలనీవాసులు జంకుతున్నారు. ఉదయం వేళ స్కూల్‌ బస్సులకు కోసం కాలనీల్లో విద్యార్థులు వేచి ఉంటున్న సందర్భంలో కుక్కల...