రెండోసారి కరిస్తే కుక్కకు జీవిత ఖైదు

వెబ్ న్యూస్, బతుకమ్మ : రెండవసారి కరిస్తే కుక్కకు జీవిత ఖైదు  విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వం వీధి కుక్కలను నియంత్రించడానికి జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని నిర్మించింది.  మొదటిసారి మనిషిని కరిచిన కుక్కను 10 రోజుల పాటు జంతు జనన నియంత్రణ కేంద్రంలో ఉంచి.. టీకా వేసి, శరీరంలో మైక్రో చిప్‌ను అమర్చి విడుదల చేస్తారు.  రెండో సారి  అదే కుక్క కరిస్తే దాన్ని అదే కేంద్రంలో జీవితాంతం ఉంచేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.  కుక్క కాటుపై పశుసంవర్ధక అధికారులు, స్థానిక...