మేకల మంద పై కుక్కల దాడి
. . . 25 జీవాలు మృతి భిక్కనూరు, బతుకమ్మ: గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా 25 జీవాలు మృతి చెందిన ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే భిక్కనూరు నుండి కాచాపూర్ వెళ్లే రోడ్డులో కె జి ఎల్ సమీపంలో మూడు నెలల క్రితం ఓన్నాసుల బీరయ్య మేకల మందను పెట్టాడు. వారం రోజుల క్రితం కుక్కల దాడిలో 28 జీవాలు మృతిచెందగా మంగళవారం తెల్లవారుజామున మరో 25 జీవాలు మృతి చెందడంతో గొర్రె కాపరులు...