ఒక్కరి కోసం అందరూ బలి కావాల్సిందేనా?

పుష్కర కాలం తర్వాత వార్షిక తనిఖీలా? ఐసీపీఎస్ శాఖలో అధికారుల తీరుపై విమర్శలు అవినీతి అక్రమాల విచారణకు పక్క దారి పట్టించేందుకేనా? విచారణ నివేదిక రాక ముందే సిబ్బందిపై వేదింపు చర్యలా?   బతుకమ్మ, నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ చెల్డ్ ప్రొటెక్షన్ స్కీంలో (ఐసీపీఎస్)లో పని చేస్తున్న ఉద్యోగులకు ఆ శాఖాధికారులు షాక్ ఇచ్చారు. 2011-12 ఆర్థిక సంవత్సరం మొదలుకుని 2022-23 సంవత్సరం వరకు చేసిన పని తీరుపై వార్షిక నివేదికలు ఇవ్వాలని నోటిసులు జారీ చేశారు. దాదాపు పుష్కర కాలం తర్వాత తాఖీదులు అందుకున్న...