ఘనంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి

బతుకమ్మ, పోతంగల్ : పోతంగల్ మండల కేంద్రలో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు సీతాలే మోహన్ మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటంలో  దొడ్డి కొమరయ్య పాత్ర కీలకం అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాతే ఎందరో సాయుధ పోరాట వీరుల చరిత్ర తెలంగాణ  ప్రజలకు తెలుస్తున్నాయని ప్రతి పౌరుడు దొడ్డి కొమరయ్య లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలు నడవాలని ఆయన అన్నారు. అనంతరం దొడ్డి గుమ్మరే చిత్రపటానికి పూలమాలలు వేసి...