వైద్యులు చిత్తశుద్ధితో పనిచేయాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వైద్య సేవలు అందించడంలో డాక్టర్స్ చిత్తశుద్ధితో పని చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. సుభాష్ నగర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ శనివారం జిల్లా వైద్య శాఖ అధికారులతో సమీక్షా నిర్వహించారు.  ఈ సందర్భంగా మాట్లాడారు. అర్బన్ నియోజకవర్గంలో ఉన్న ఏడు ప్రైమరీ హెల్త్ సెంటర్ లలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటు ప్రజలకు కావలిసిన చికిత్స, మందులు...