వైద్యులు అంకింతభావంతో పని చేయాలి

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాల్కొండ సీ.హెచ్.సీ ఆకస్మికంగా తనిఖీ నిజామాబాద్, బతుకమ్మ :  ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, వైద్యులు అంకింతభావంతో పని చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుఅన్నారు. మంగళవారం ఆయన బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలన్నారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, ఫిమేల్, జనరల్ వార్డులు, ల్యాబ్, తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. ప్రతి...