వైద్యులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మద్నూర్, బతుకమ్మ: సీజన్ వ్యాధులు వ్యాపిస్తున్న సందర్భంగా వైద్యులు రోగులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ వైద్యులను ఆదేశించారు. బుధవారం మద్నూర్ మండల కేంద్రంలో ఆయన పర్యటించి మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేశారు. సీజన్ వ్యాధులు వ్యాపిస్తున్న సందర్భంగా వైద్యులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని వైద్యులకు ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను వ్యక్తిగతంగా రోగులకు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి రికార్డులు,...