డాక్టర్ లు లేక వెల్ నెస్ సెంటర్ వెల వెల పోతుంది

  . . . వెల్నెస్ సెంటర్ ఎదుట పెన్షనర్ల ధర్నా   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్ డాక్టర్లు లేక వెలవెల పోతోందని, వేలాదిమందికి ఆరోగ్య సేవలు అందించే ఈ వెల్ నెస్ సెంటర్ లో డాక్టర్లు లేకపోతే నిర్వహణ ఎంత అధ్వానంగా ఉంటుందో ఆలోచించాలని రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కే రామ్మోహన్ రావు అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం...