వైద్యుడికి ‘డిజిటల్ అరెస్ట్’ నరకం..
. . . రూ.2 కోట్లు గుంజిన నర్స్ అరెస్ట్ వెబ్ డెస్క్, బతుకమ్మ : రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమించే ఒక సీనియర్ డాక్టర్.. తన సొంత ఆసుపత్రిలోనే ఐదేళ్లకు పైగా తీవ్ర భయాందోళనల మధ్య ‘డిజిటల్ బందీ’గా బతికాడంటే నమ్మగలమా? రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది! బార్మర్‌కు చెందిన 65 ఏళ్ల ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడి వద్ద కమల అలియాస్ కమలేష్ అనే మహిళ...