Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 July 2025, 6:17 pm Posted by : ramakrishna

భిక్కనూరులో డాక్టర్స్ డే కార్యక్రమం

బతుకమ్మ, భిక్కనూరు : డాక్టర్స్ డే కార్యక్రమాన్ని భిక్కనూరు గ్రామంలోని పిహెచ్సిలో  మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లను ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు శాలువాతో సన్మానించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ వైద్యుల సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.