రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే
కామారెడ్డి, బతుకమ్మ : రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, డాక్టర్ రమణ, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఎం.జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో గౌరవనీయమైన వృత్తి ఏదైనా ఉంది అంటే అది డాక్టర్ అని అన్నారు. ప్రతి డాక్టర్ దైవంతో సమానమని, ఇలాంటి డాక్టర్స్ డే రోజు డాక్టర్ని సన్మానించుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు. భూమి మీద కనిపించే దైవం డాక్టర్ అని, ఈ డాక్టర్స్ డే రోజు...