డాక్టర్లు భగవంతునితో సమానం
ఆర్కె విద్యాసంస్థల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ : డాక్టర్లు భగవంతునితో సమానమని ఆర్కె విద్యాసంస్థల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఫరీదా బేగం ను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.ఆర్.కె జూనియర్, ఒకేషనల్ కళాశాల,కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కె విద్యాసంస్థల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి, కామారెడ్డి రక్తదాతల దాతల సమూహ ఫౌండర్ డాక్టర్...